ఎపిసోడ్ 15 - దాగుడుమూతలు

S1 E15 : ఎపిసోడ్ 15 - దాగుడుమూతలు

ఆడియో భాషలు :
సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

ప్రెస్‌వాళ్ళు ఫాక్టరీకి వచ్చేసరికి ఏ గుట్టూ బయటకు రాకుండా జాగ్రత్త పడతాడు రాసప్ప. సేతుతో అర్జున్-అన్వర్‌లకి గొడవపెట్టాలని ప్రయత్నిస్తాడు. ఇటు పెళ్ళికొడుకు వాళ్ల నుంచి మహా నచ్చిందని కబురొస్తుంది. అర్జున్‌ని అసూయ పడేలా చెయ్యడానికి మహా ఈ విషయం అతనికి చెబుతుంది. ఐతే కౌంటర్‌గా అర్జున్ అఖిలని పిలుస్తాడు. అఖిల అందరినుంచీ దాస్తున్నదేంటి?

Details About శివాంగి Show:

Release Date
23 Feb 2021
Genres
  • డ్రామా
  • Romance
Audio Languages:
  • Telugu
Cast
  • Kutty Padmini
  • Udhaya
  • Paayal Radhakrishna
  • Arnaav
Director
  • R.Pavan