రజియా సుల్తాన్ – ఎపిసోడ్ 20 – మార్చ్ 27, 2015 – పూర్తి ఎపిసోడ్

27 Mar 2015 • Episode 20 : రజియా సుల్తాన్ – ఎపిసోడ్ 20 – మార్చ్ 27, 2015 – పూర్తి ఎపిసోడ్

ఆడియో భాషలు :
సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

శైలి :

సుల్తాన్ ఇల్‌టుట్‌మిష్‌ కి, అతని కొడుకు నసీరుద్దీన్‌ ల మధ్య స్పర్ధలకు కారణం ఖ్వాజానే అని అతని వల్ల మీ ఇద్దరి మధ్య యుద్దం వరకూ వచ్చిందని సుల్తాన్ ఇల్డిజ్ చెప్తాడు. తనే ఈ విద్వేషాలకు కారణం అనే విషయం తండ్రీ కొడుకులకు తెలిసిపోయిందని తెలుసుకున్న ఖ్వాజా అక్కడ నుండి పారిపోతాడు. సుల్తాన్ ఇల్‌టుట్‌మిష్, కొడుకు నసీరుద్దీన్‌ని ఢిల్లీకి కొత్త సుబేదార్ గా చేయడానికి నిర్ణయిస్తాడు. రజియా, అల్తూనియాకి కలుద్దామని ఆశపడుతున్న సమయంలో, ఇల్డిజ్, షా టుర్కన్ తో , తాను రజియాను పెళ్లాడాలనుకున్నట్టు చెప్తాడు.

Details About రజియా సుల్తాన్ Show:

Release Date
27 Mar 2015
Genres
  • డ్రామా
Audio Languages:
  • Hindi
Cast
  • Sooraj Thapar
  • Pankhuri Awasthy
  • Rohit Purohit
  • Khalida Turi
  • Saurabh Pandey
Director
  • Prakriti Mukherjee
  • Tabrez Khan
  • Amol Soorvey
  • Amit Singh
  • Ajay S. Mishra
  • Mansoor Dar